సూపర్ స్టార్ కృష్ణ.. కేవలం తన ఫ్యాన్స్ తోనే కాదు.. ప్రేక్షకులందరితోనూ ఇలా అనిపించుకున్న ఏకైక నటుడు. నటశేఖరుడిగా తెలుగు కళామతల్లికి ముద్దుబిడ్డగా మారాడు. తెలుగు సినిమాకు ఎన్నో సాంకేతిక హంగులను పరిచయం చేశాడు.

Read More