నవీన్ చంద్ర, స్వాతి జంటగా నటించిన సినిమా మంత్ ఆఫ్ మధు. గతంలో నవీన్ చంద్రతో భానుమతి రామకృష్ణ అనే చిత్రం రూపొందించిన శ్రీనివాస్ నాగోతి డైరెక్ట్ చేసిన సినిమా ఇది. గతంలో విడులైన
Tag: Month of Madhu
సినిమాలు ఎక్కువైతే కలెక్షన్స్ తగ్గుతాయి. అఫ్ కోర్స్ పెద్ద సినిమాలకు బానే ఉంటుందనుకోండి. ఎటొచ్చీ చిన్న సినిమాలే నలిగిపోతుంటాయి. కొందరు మాత్రం తెలివిగా తప్పించుకుంటారు… రూల్స్ రంజన్ లాగా. కిరణ్ అబ్బవరం, నేహాశెట్టి జంటగా