మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ భోళా శంకర్. ఒకప్పుడు వరుస ఫ్లాపులు ఇచ్చి.. నిర్మాతలను భయపెట్టిన మెహర్ రమేష్‌ ఈచిత్రానికి దర్శకుడు. సినిమాలు ఎలా ఉన్నా.. మెహర్ రమేష్‌ టేకింగ్ మాత్రం అదిరిపోతుందని చెప్పాలి.

Read More