టాలీవుడ్ మోస్ట్ అవెయిటెడ్ కాంబినేషన్స్ లో ఒకటి రాజమౌళి – మహేష్‌ బాబు. ఈ ఇద్దరి కలయికలో సినిమా కోసం దాదాపు పదేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఈ పదేళ్లలో రాజమౌళి తీసింది మూడు సినిమాలు మాత్రమే.

Read More

టాలీవుడ్ లో మరో సెన్సేషనల్ కాంబినేషన రాబోతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీకి బాలీవుడ్ లో జెండా ఎగురవేసి ప్రస్తుతం హాలీవుడ్ లో అదరగొడుతోన్న బ్యూటీని తీసుకుంటున్నారు అనే టాక్ హల్చల్ చేస్తోంది.

Read More