సినిమాపై విపరీతమైన ఫ్యాషన్ తో ఇండస్ట్రీలోకి వచ్చిన నిర్మాతల్లో అనిల్ సుంకర ఒకరు. ‘నమో వెంకటేశా, దూకుడు, లెజెండ్, సరిలేరు నీకెవ్వరు‘ వంటి ఎన్నో సూపర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకున్నారు అనిల్.

Read More