మెగాస్టార్ చిరంజీవితో పనిచేయాలనుకోని నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరుంటారు. ఆ లిస్టులో ‘నా సామిరంగ’ దర్శకుడు విజయ్ బిన్నీ ఒకడు. కొరియోగ్రాఫర్ గా మంచి పేరు తెచ్చుకున్న విజయ్ బిన్నీ ‘నా సామిరంగ’తో దర్శకుడిగా

Read More