Tag: Darling Star

రాధేశ్యామ్ ఓటిటి పుకార్లకు చెక్ ..?

డార్లింగ్ స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ గురించి రోజూ ఏదో ఒక పుకారు వస్తూనే ఉంది. ముఖ్యంగా ఈ చిత్రం మొదలైన కొన్నాళ్ల తర్వాత నుంచి రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. అవన్నీ ఎలా ఉన్నా.. నిజంగానే ఈ కథలో ముందు…