ఐదో వారంలోకి ఎంటరైనా బాక్సాఫీస్ వద్ద ‘యానిమల్‘ ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్.. రణ్ బీర్ యాక్టింగ్.. బాబీ డియోల్ విలనిజం కలగలిపి ‘యానిమల్’ని బాక్సాఫీస్ బొనాంజా గా నిలబెట్టాయి.

Read More