నాని ‘హాయ్ నాన్న‘ ప్రమోషన్స్ జోరందుకున్నాయి. డిసెంబర్ 7న విడుదలకు ముస్తాబవుతోన్న ఈ సినిమా నుంచి ఇప్పటికే టీజర్, రెండు పాటలు విడుదలయ్యాయి. ఇప్పుడు ‘అమ్మాడి‘ అంటూ సాగే మూడో గీతం విడుదలైంది. టాలీవుడ్

Read More