ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దుబాయ్ వేదికగా అరుదైన ఘనత సాధించాడు. దుబాయ్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తాజాగా ఆ విగ్రహావిష్కరణలో కనువిందు చేశాడు

Read More