సెప్టెంబర్‌ 23న డిస్నీ+ హాట్‌స్టార్‌లో బబ్లీ బౌన్సర్” గ్రాండ్ రిలీజ్ ,ప్రముఖ యూత్ ఐకాన్ & పాన్ ఇండియా నటి తమన్నా లేడీ బౌన్సర్‌గా నటిస్తున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఫిలిం “బబ్లీ బౌన్సర్”.

Read More

పాన్ ఇండియా హీరోయిన్ తమన్నా నటిస్తున్న లేటెస్ట్ ఫిలిం బబ్లీ బౌన్సర్. ఈ చిత్రంలో తమన్నా లేడి బౌన్సర్ గా కనిపించనుంది. ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు మధుర్ భండార్కర్ దర్శకత్వం వహించారు.

Read More