విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్… ఎప్పుడూ త‌న సినిమాల కన్నా… త‌న ట్వీట్స్ తో ఎక్కువుగా వార్త‌ల్లో ఉంటుంటారు. జ‌స్ట్ ఆస్కింగ్ అంటూ ప్ర‌ధాని పై విమ‌ర్శ‌లు చేయ‌డం ఆయ‌న‌కు మామూలే. ఆయ‌న‌ తెలంగాణలో ఉంటున్నారు.

Read More