మహేష్‌ – రాజమౌళి సినిమాపై క్రేజీయెస్ట్‌ రూమర్‌ ?

ఇండియాలోనే మోస్ట్ ఎవెయిటెడ్ క్రేజీయెస్ట్ కాంబినేషన్‌ మహేష్‌ బాబు , రాజమౌళి. ఈ సినిమా ఏషియాలోనే బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమా అని ప్రచారం జరుగుతుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఉందని టాక్ నడుస్తోంది. రోజురోజుకు ఈ సినిమా పై రూమర్స్ ఎక్కువ అవుతున్నాయి.

ఈ సినిమాలో మహేష్ చాలా ఇంటెన్స్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. కాగా ఆఫ్రికా బ్యాక్‌ డ్రాప్‌ లో అడ్వెంచర్ థ్రిల్లర్‌ గా ఈ కథా నేపథ్యం సాగుతుందట. దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్‌ స్మిత్‌ ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్ ను రాసే ప్రయత్నం చేశానన్నారు విజయేంద్రప్రసాద్. రాజమౌళి మార్క్ స్క్రీన్ ప్లేనే ఉంటుందన్నారు.

Related Posts