ఎన్టీఆర్ తో సాయి పల్లవి

ఎన్టీఆర్ తో సాయి పల్లవి … ఈ కాంబినేషన్ లో సినిమా అంటే ఎలా ఉంటుందో ఊహించండి. ఎస్ నిజంగానే ఈ ఇద్దరు కలిసి నటించాల్సి ఉంది. అది కూడా కొరటాల శివ డైరెక్ట్ చేస్తోన్న దేవర సినిమాలో. ఈ మూవీ లోని విలేజ్ గర్ల్ పాత్రకు ముందు తననే అనుకున్నారు.

అయితే సాయి పల్లవి ఉంటే బాలీవుడ్ లో పెద్దగా వర్కౌట్ కాదు. అందుకే సాయి పల్లవి కరెక్ట్ అనిపించినా .. ఆమెను కాదని జాన్వీ కపూర్ ను తీసుకున్నారు.


అయితే రీసెంట్ గా దేవర మూవీ ఒక భారీ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఆ మొత్తం రష్ చూసాక మొత్తం టీం అంతా ఈ పాత్రలో సాయి పల్లవి ఉంటె నెక్స్ట్ లెవెల్ లో ఉండేది అని భావించారట. నటన పరంగా ఎన్టీఆర్ తో తను పోటా పోటీగా చేసేది. ఆడియన్స్ కి ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ వచ్చి ఉండేది అనుకున్నారట. అంటే దీన్ని బట్టి జాన్వీ కపూర్ నటన ఎలా ఉందొ అంచనా వేయొచ్చు.

Related Posts