Anchor : హమ్మో అనసూయ… లిప్ లాక్ విత్ బికినీ

టాలీవుడ్ హాటెస్ట్ బ్యూటీస్ లో ఖచ్చితంగా ప్లేస్ ఉన్న యాంకర్ కమ్ యాక్ట్రెస్ అంటే అనసూయ అనే చెప్పాలి. ఇద్దరు పిల్లల తల్లి అయినా ఏ మాత్రం తరగని వన్నెలతో యూత్ కు కునుకు లేకుండా చేయడంలో ఎప్పుడూ ది బెస్ట్ అనిపించుకుంది. మరోవైపు సోషల్ మీడియాలో కూడా తెగ యాక్టివ్ గా కనిపిస్తుందీ బ్యూటీ.

మూడు పదుల వయసు దాటినా.. ఇంకా యంగ్ లేడీ లాగే బిహేవ్ చేస్తుందని సోషల్ మీడియాలో సెటైర్స్ పడుతున్నా.. తను మాత్రం అనుకున్నది చేసుకుంటూ వెళుతుంది. ఎవరైనా శ్రుతి మించితే పోలీస్ కేస్ లు పెట్టడానికి కూడా వెనకాడదు. రీసెంట్ గా భర్త పిల్లలతో కలిసి స్విమ్మింగ్ పూల్ లో సందడి చేసిన అనసూయ లేటెస్ట్ గా తన భర్త భరద్వాజతో లిప్ లాక్ చేస్తూ డోస్ పెంచేసింది.


ఇవాళా రేపూ పెళ్లి కాని నటీ నటులే పబ్లిక్ గా లిప్ లాక్ లు చేసుకుంటున్నారు. కానీ మాట్లాడితే మాది సంప్రదాయ కుటుంబం అని చెప్పుకునే అనసూయ కూడా భర్తతో పబ్లిక్ గా అధర చుంబనాలతో రెచ్చిపోయింది. అలాగే ఇంతకు ముందెప్పుడూ లేనంతగా బికినీలో కనిపిస్తూ.. కావాల్సినంత హాట్ నెస్ పంచింది.

మరి ఇదంతా సడెన్ గా ఎందుకు అనిపించొచ్చు. ఎందుకంటే ఇది తన 13వ మ్యారేజ్ యానివర్సరీ అంట. అందుకే హజ్బెండ్ తో కలిసి బిజీ షెడ్యూల్స్ ను పక్కన బెట్టి అలా అలా బీచ్ ఒడ్డున సరదాగా యానివర్సరీని ఇలా లిప్ లాక్స్ తో సెలబ్రేట్ చేసుకుంది. ఈ ఫోటోస్ ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసుకుందీ జబర్దస్త్ బ్యూటీ. దీంతో ఆ ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి.

Related Posts