‘హీరామండి‘ ఫస్ట్ లుక్.. భన్సాలీ నుంచి మరో అద్భుతం

బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ మొదటిసారి ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ కోసం రూపొందిస్తున్న సిరీస్ ‘హీరామండి‘. కొంతమంది వేశ్యల కథ ఆధారంగా ఈ సిరీస్ ను పీరియడ్ బ్యాక్ డ్రాప్ లో భన్సాలీ రూపొందిస్తున్నాడు.

మనీషా కోయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావు హైదరీ, రిచా చద్దా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. త్వరలో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి రెడీ అవుతోన్న ‘హీరామండి‘ నుంచి ఫస్ట్ లుక్ పేరుతో టీజర్ రిలీజయ్యింది. ఆద్యంతం భన్సాలీ మార్క్ భారీతనంతో ఈ టీజర్ ఆకట్టుకుంటుంది.

Related Posts