బర్నింగ్ స్టార్‌ ‘బంగారుగుడ్డు’

బర్నింగ్ స్టార్‌ అప్‌కమింగ్ మూవీ ‘బంగారు గుడ్డు’ . గోపీనాధ్ నారాయణమూర్తి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని న్యూ నార్మల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, పీవీఎస్ గరుడ వేగ లాంటి సూపర్ హిట్ అందించిన జ్యోస్టార్ ఎంటర్‌ప్రైజెస్‌ బ్యానర్స్ పై కేఎం ఇలంచెజియన్ & ఎం. కోటేశ్వర రాజు నిర్మిస్తున్నారు. తెలుగు , తమిళ్ రెండు భాషల్లో రూపొందిస్తున్న ఈ మూవీకి ‘బంగారు గుడ్డు’ అనే టైటిల్‌ను వాలెంటైన్స్‌డే సందర్భంగా అనౌన్స్‌ చేసారు.
వినోందంతో పాటు భావోధ్వేగాలే ప్రధానంగా సాగే ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ , టైటిల్‌ పోస్టర్‌ను వాలెంటైన్స్‌డే సందర్భంగా రిలీజ్‌ చేసారు.

తమిళ్‌లో కబిలన్‌ అద్భుతమైన సాహిత్యాన్ని రాయగా.. తెలుగు వెర్షన్‌కు రాకేందు మౌళి రాసారు. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ డైరెక్టర్ రైటర్ మోహన్ తెలుగు డైలాగ్స్ రాశారు. ఈ చిత్రానికి అఖిల్ శశిధరన్ సినిమాటోగ్రఫీ అందించారు.

Related Posts