ఫెస్టివల్ సీజన్లలోనే సినిమాలను విడుదల చేయడానికి ఉత్సాహాన్ని చూపిస్తుంటారు దర్శకనిర్మాతలు. ఈకోవలోనే రాబోయే మహాశివరాత్రి కానుకగా మార్చి 8న తన ‘భీమా‘ని బాక్సాఫీస్ బరిలోకి దింపుతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు మ్యాచో స్టార్

Read More