సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వర్షం, ఒక్కడు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, మనసంతా నువ్వే, దేవీపుత్రుడు… ఇలా ఎన్నో సక్సస్ ఫుల్ మూవీస్ అందించారు నిర్మాత ఎం.ఎస్.రాజు. ఆతర్వాత దర్శకుడుగా మారి వాన అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా ఫ్లాప్…

నందమూరి నటసింహం బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు..? ఈ ప్రశ్నకు నందమూరి అభిమానులను గత కొంతకాలంగా సమాధానం దొరకడం లేదు. సమాధనం ఎప్పుడు దొరుకుతుందో కూడా క్లారిటీ లేదు. అదేంటి.. మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని బాలయ్య చెప్పారు కదా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌.. మలయాళంలో విజయం సాధించిన అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. యంగ్ డైరెక్టర్ సాగర్ చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి స్ర్కీన్ ప్లే…

బాహుబలి సినిమా కనీవినీ ఎరుగని విధంగా వసూలు చేసి చరిత్ర సృష్టించడంతో.. పాన్ ఇండియా సినిమా ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. వందల కోట్లతో సినిమా తీస్తే.. అంతకు మించి అనేలా వసూలు చేయచ్చు అనే నమ్మకాన్ని బాహుబలి సినిమా కల్పించింది. దీంతో…

సత్యదేవ్, ప్రియాంక జవాల్కర్ జంటగా నటించిన చిత్రం తిమ్మరుసు. అసైన్‌మెంట్‌ వాలి సినిమా ట్యాగ్‌లైన్‌. ఇందులో బ్రహ్మాజీ, వైవా హర్ష, రవిబాబు, అంకిత్, అజయ్ ముఖ్యపాత్రలు పోషించారు. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించారు. మహేశ్‌ కోనేరు, సృజన్‌ సి ఈ సినిమాని…

ఓ బేబి చిత్రంలో ముఖ్య పాత్ర చేసి మెప్పించాడు. ఆతర్వాత జాంబీరెడ్డి సినిమాతో హీరోగా పరిచయమై తొలి ప్రయత్నంలోనే ఆకట్టుకున్నాడు యువ హీరో తేజ సజ్జా. తాజాగా తేజ సజ్జా, ప్రియా ప్రకాష్ వారియర్ జంటగా నటించిన చిత్రం ఇష్క్. ఈ…

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు త‌న `స‌ర్కారు వారి పాట‌` చిత్రంతో 2022 సంక్రాంతి బాక్సాఫీసు బరిలో నిలుస్తున్నట్లు అధికారికంగా వెల్లడించిన ఫ‌స్ట్ హీరో. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీమేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్‌ ఫ్లస్‌ పతాకాలపై అత్యంత…

ప్రముఖ సినీనటుడు పోసాని కృష్ణమురళికి కరోనా పాజిటివ్ .గచ్చిబౌళి AIG ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పోసాని .నాకు, నా కుటుంబసభ్యులకు కరోనా సోకింది: పోసాని .నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలు, హీరోలు నన్ను క్షమించాలి: పోసాని. నాకు కరోనా రావడం…

గతంలో మల్లేశం లాంటి అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కించిన నిర్మాతలు ఇప్పుడు కొత్తగా మరో సినిమాతో మన ముందుకు వస్తున్నారు. పక-రివర్ ఆఫ్ బ్లడ్ అనే ఈ కొత్త సినిమా మలయాళం సినిమాగా రూపొందించబడింది. మల్లేశం సినిమాకి సౌండ్ డిజైనర్ గా పనిచేసిన…