Latest Movies టాలీవుడ్ విజయ్, పూరి లపై పుష్ప ఎఫెక్ట్.. ప్లాన్ వర్కవుట్ అవుతుందా..? 24/01/2022 Telugu 70mm సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ల క్రేజీ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ స్పోర్ట్స్ డ్రామా లైగర్. ఇందులో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే