చెన్నై సోయగం త్రిష ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి రెండు దశాబ్దాలు దాటిపోయింది. అయినా.. ఇప్పటికీ అదే స్పీడుతో కథానాయికగా దూసుకుపోతుంది. ముఖ్యంగా.. ఇప్పుడు అన్ని భాషల్లోనూ అగ్ర కథానాయకులకు మొదటి ఆప్షన్ గా మారుతోంది.

Read More