చిత్ర పరిశ్రమలో ఒక శాఖకు సంబంధించిన వ్యక్తులు.. మరో శాఖలో పనిచేయడం సాధారణంగా జరిగే విషయమే. ఈకోవలోనే.. నటులు దర్శకులుగా మారి సూపర్ హిట్స్ అందించిన సందర్భాలున్నాయి. అలాగే.. దర్శకులు నటులుగానూ రాణించిన వారున్నారు.

Read More