ఒకవైపు అగ్ర కథానాయకులతో సినిమాలు చేస్తూనే.. మరోవైపు యంగ్ హీరోస్ కి అదిరిపోయే హిట్స్ అందిస్తుంది సితార ఎంటర్ టైన్ మెంట్స్. అందుకే.. సితార సంస్థలో సినిమా చేయడానికి యువ కథానాయకులు పోటీ పడుతున్నారు.

Read More