మహాశివరాత్రి కానుకగా మార్చి 8న గోపీచంద్ ‘భీమా’, విశ్వక్ సేన్ ‘గామి’ చిత్రాలు విడుదలవుతున్నాయి. ఈ రెండు చిత్రాలకు డివోషనల్ టచ్ ఉంది. పరోక్షంగా శివుడి ప్రస్తావన ఈ సినిమాల్లో ఉండబోతుందనే ప్రచారం జరుగుతుంది.

Read More