ప్రముఖ సినీ నిర్మాత, పీపుల్ మీడియా అధినేత టి. జి. విశ్వ ప్రసాద్ మాతృ మూర్తి శ్రీమతి టి జి గీతాంజలి (70) గారు ఈ రోజు సాయంత్రం 6.10 నిమిషాలకు శివైక్యం చెందారు.

Read More