సౌత్‌ ఇండియాలో హీరోగా, కేరక్టర్‌ ఆర్టిస్టుగా, విలన్‌గా జనాల్లో స్పెషల్‌ క్రేజ్‌ ఉన్న నటుడు విజయ్‌ సేతుపతి. ఆయన నటిస్తున్న హిందీ సినిమా మెరీ క్రిస్‌మస్‌. ఈ సినిమా షూటింగ్‌ నార్త్ ఇండియాలో జరుగుతోంది.

Read More