సూపర్ స్టార్ కృష్ణ వారసుడుగా వచ్చి తనూ సూపర్ స్టార్ అనిపించుకున్నాడు మహేష్‌ బాబు. తండ్రి వారసత్వాన్ని నిలబెడుతూ టాలీవుడ్ టాప్ హీరోగా ఎదిగాడు. మహేష్‌కంటే ముందే ఆయన అన్న రమేష్‌ హీరో అయ్యాడు.

Read More