సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన ‘వ్యూహం’ సినిమాకి తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీ జారీ చేసిన సర్టిఫికెట్ ను హైకోర్టు రద్దు చేసింది.

Read More