హిందీ చిత్ర పరిశ్రమ అంటేనే భారతీయ సినిమా మొత్తాన్ని ప్రతిబింబించే పరిశ్రమగా గుర్తింపు ఉంది. బాలీవుడ్ లో పనిచేసే నటీనటులు, దర్శకనిర్మాతలకు దేశవ్యాప్తంగా రికగ్నిషన్ ఉంటుంది. అయితే ‘బాహుబలి’ తర్వాత ఈ సమీకరణాలన్నీ మారిపోయాయి.

Read More