మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర‘. తొలి చిత్రం ‘బింబిసార‘తోనే భారీ విజయాన్నందుకున్న వశిష్ఠ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. యు.వి.క్రియేషన్స్ నిర్మిస్తున్న ‘విశ్వంభర‘ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. వచ్చే యేడాది

Read More