బాల నటులుగా ప్రవేశించి హీరోలుగా దుమ్మురేపిన వాళ్లలో నటసింహం బాలకృష్ణ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నిలుస్తాడు. చిన్నప్పుడే డ్యాన్సులు, ఫైట్స్ లో ఇరగదీసిన మహేష్.. డ్యూయల్ రోల్ తోనూ మురిపించిన సందర్భాలున్నాయి.

Read More