కొన్నాళ్లుగా కామెడీని పక్కనపెట్టి సీరియర్ రోల్స్ పై ఫోకస్ పెట్టాడు అల్లరి నరేష్. ‘నాంది, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం’ వంటి మూవీస్ ఈకోవలో వచ్చినవే. లేటెస్ట్ గా మరోసారి అలాంటి ప్రయత్నమే చేస్తున్నాడు.

Read More