మెగా ఫ్యామిలీ నుంచి వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్‌. కానీ ఈ మధ్య కాలంలో సరైన విజయం పడలేదు. ఈ నెల 25న గాండీవధారి అర్జున అనే సినిమాతో రాబోతున్నాడు.

Read More