అక్కినేని అఖిల్ న‌టించిన అఖిల్, హాలో, మిస్ట‌ర్ మ‌జ్ను చిత్రాలు ఆశించిన విజ‌యాన్ని అందివ్వ‌లేదు. అయితే… అఖిల్ పై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న అభిమానుల‌కు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ మూవీ స‌క్స‌స్ అందించింది.

Read More