మహేష్‌ బాబు కొన్నాళ్లుగా వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. కొన్ని యావరేజ్ అనిపించుకున్నా.. కమర్షియల్ గా ఫర్వాలేదనిపిస్తూ ఆకట్టుకుంటున్నాయి. రీసెంట్ గా వచ్చిన సర్కారువారి పాట కూడా కంటెంట్ వీక్ గా ఉన్నా కలెక్షన్స్ ఆకట్టుకున్నాయి.

Read More