నేచురల్ స్టార్ నాని ఆమధ్య వరుసగా సక్సస్ లు సాధించారు. అయితే.. ఈమధ్య కెరీర్ లో వెనకబడ్డాడు. ఓటీటీలో రిలీజ్ చేసిన రెండు సినిమాలు వి, టక్ జగదీష్ నానికి ఆశించిన విజయాన్ని అందివ్వలేదు.