‘ఆయ్‘ నుంచి ఆకట్టుకుంటున్న ‘సుఫీయానా‘ సాంగ్

ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆయ్‘. ఈ సినిమాలో నితిన్ కి జోడీగా నయన్ సారిక నటిస్తుంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్న ఈ సినిమాకి అంజి కంచిపల్లి దర్శకుడు.

లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ‘సుఫీయానా‘ అంటూ సాగే గీతం విడుదలైంది. రామ్ మిరియాల సంగీతంలో శ్రీమణి రాసిన ఈ గీతాన్ని రామ్ మిరియాల, సమీర భరద్వాజ్, రమ్య శ్రీ ఆలపించారు.

Related Posts