మరో సీనియర్ బ్యూటీతో సిద్ధు జొన్నలగడ్డ

‘డిజె టిల్లు’తో బడా హిట్ అందుకుని.. టాలీవుడ్ యంగ్ హీరోస్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలితో దూసుకుపోతున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. ప్రస్తుతం ‘డిజె టిల్లు’ సీక్వెల్ ‘టిల్లు స్క్వేర్’తో రెడీ అవుతున్నాడు. ఈ సినిమా తర్వాత నీరజ కోన డైరెక్షన్ లో ‘తెలుసు కదా’ సినిమా ఉంది. ఈ మూవీలో రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ మూవీస్ తో పాటు నందిని రెడ్డి డైరెక్షన్ లో మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు సిద్ధు.

సిద్ధు జొన్నలగడ్డ, నందిని రెడ్డి మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించను�