రాజమౌళి చిరకాల కోరిక తీరింది

గ్లోబల్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి తలచుకుంటే అతని కోరికలు తీరవా..? అనుకుంటారు కొందరు. బట్ వారికీ కొన్ని ఇబ్బందులు ఉంటాయి. బిజీ షెడ్యూల్స్ లో అనుకున్నవి అనుకున్నట్టుగా కుదరవు. పైగా కొన్ని విషయాలు మరీ కష్టంగా ఉంటాయి.

ఇంతకీ రాజమౌళికి ఉన్న ఆ తీరని కోరిక ఏంటో తెలుసా.. రోడ్ మార్గంలో లాంగ్ ట్రిప్ వేస్తూ.. దక్షిణాదిలోని వివిధ ప్రదేశాలు చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడట. కానీ కుదరడం లేదు. అయితే గత జూన్ చివరి వారంలో అతని కూతురు తండ్రికి ఎన్నాళ్ల నుంచో ఉన్న కోరికను నెరవేర్చేందుకు బలవంతంగా రోడ్ ట్రిప్ కు తీసుకువెళ్లిందట.

ఈ ట్రిప్ లో తమిళనాడులోని వివిధ దేవాయాలను చూపిస్తూ.. అతనికి ఎంతో ఆనందం కలిగించిందని చెబుతూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు రాజమౌళి.


ఈ ట్రిప్ లో తూతుకుడి, శ్రీ రంగం, దారాసురమ్, బృహదీశ్వరాలయం, రామేశ్వరం, కానాడుకాథన్, మధురై వంటి దేవాలయాలను స్వయంగా సందర్శించాడట రాజమౌళి. విశేషం ఏంటంటే.. ఇవన్నీ ఓ సాధారణ పౌరుడులాగానే దర్శించుకున్నాడట.

అయితే ఇలాంటి ట్రిప్పులు ఫారిన్ కు వెళితే అ