‘హాయ్ నాన్న’కి పోటీగా ‘ఎక్స్ ట్రా – ఆర్డినరీ మ్యాన్‌’

డిసెంబర్ రెండో వారంలో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సినిమాల సందడి భారీగానే ఉంది. నాని ‘హాయ్ నాన్న’, నితిన్ ‘ఎక్స్ ట్రా – ఆర్డినరీ మ్యాన్‌’, వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’, విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాలు విడుదలకు ముస్తా