గ్రాండ్ గా జరిగిన ‘సలార్‘ సక్సెస్ సెలబ్రేషన్స్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను మళ్లీ ఫుల్ ఫామ్ లో నిలబెట్టిన చిత్రం ‘సలార్‘. రెబెల్ స్టార్ రెబెలియస్ స్క్రీన్ ప్రెజెన్స్ తో బాక్సాఫీస్ ను షేక్ చేసిన ‘సలార్‘ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ ను జరుపుకుంది చిత్రబృందం. విడుదలకు ముందు ఎలాంటి ఈవెంట్స్ ను చేయని టీమ్.. ఇప్పుడు రిలీజ్ తర్వ�