పూజాహెగ్డే తర్వాత రష్మికను సెట్ చేసిన విజయ్ ..

వరుస సినిమాలతో దూసుకుపోతోంది రష్మిక మందన్నా. తెలుగుతో పాటు హిందీలోనూ ఓ రేంజ్ లో దూకుడు చూపుతోంది. అయితే కన్నడ నుంచి వచ్చిన ఈ కస్తూరికి తమిళ్ లోనూ టాప్ హీరోయిన్ గా వెలిగిపోవాలనే కల ఉండేది. కొ