ఎన్టీఆర్ మళ్లీ జంప్..

స్టార్ హీరోల సినిమాల కోసం వారి ఫ్యాన్స్ ఎంత ఈగర్ గా చూస్తారో అందరికీ తెలుసు. అవి లేట్ అయితే బెదిరింపులకు కూడా దిగుతుంటారు. అభిమాన హీరో సినిమా అప్డేట్స్ కోసం కళ్లు కాయలు కాచేలా చూసే వీరిని పట్టించుకోకపోతే ఖచ్చితంగా ఫీల్ అవుతారు. ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా అదే చేస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత చేయబోయే