‘బబుల్ గమ్‘ నుంచి విడుదలైన మరో పాట

సుమ, రాజీవ్ కనకాల తనయుడు రోషన్ కనకాల హీరోగా నటించిన చిత్రం ‘బబుల్ గమ్‘. ఈ సినిమాలో రోషన్ కి జోడీగా మానస చౌదరి నటించింది. టీనేజ్ లవ్ స్టోరీగా రవికాంత్ పేరెపు ఈ సినిమాని తెరకెక్కించాడు. డిసెంబర్ 29న థియేటర్లలోకి రాబోతున్న ‘బబుల్ గమ్‘ మూవీ నుంచి ఇప్పటికే టీజర్