‘A LEGEND IS BORN’ ‘కాంతార’ ప్రీక్వెల్ ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్..

బ్లాక్​బస్టర్ హిట్ ‘కాంతార’ చిత్రానికి ప్రీక్వెల్​గా కాంతార చాప్టర్ -1 తెరకెక్కుతోంది. తాజాగా ఈ మూవీ టీజర్​ను చిత్రబృందం విడుదల చేసింది. రిషబ్ శెట్టి రచన దర్శకత్వంలో రూపొందుతుంది. తాజాగా విడుదల చేసిన టీజర్ లో రిషబ్ శెట్టి ఉగ్ర రూపం చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. ఆర్ ఆర్ వింటే ప్రతీ ఒక్కరికి గూస్ బంబ్స్ వస్తున్నాయి. కాంతార చిత్రానికి ఏమాత్రం తగ్గకుండా నిర్మాత విజయ్ కిరంగదూర్ ఈ ప్రీక్వెల్ ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.