“అల్లు స్టూడియోస్” ఒక స్టేటస్ సింబల్- మెగాస్టార్

నేడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారి శత జయంతి సందర్భంగా అల్లు అరవింద్ నేతృత్వంలో, మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా అల్లు కుటుంబ సభ్యులతో హైదరాబాద్‌లో కొత్త ఫిల్మ్ స్టూడియో – “అల్లు స్టూడియోస్‌” ను ప్రారంభించారు.ఈ శతజయంతి వేడుకలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్,పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్,అల్లు శిరీష్ మరియు మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు.