ఎనర్జిటిక్ స్టార్ రామ్‌ను.. ఉస్తాద్ హీరోగా మార్చిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. అంతకుముందు వరుస ఫ్లాపులతో సతమతమైన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ను మళ్లీ ఫామ్ లో నిలిపిన సినిమా కూడా ఇదే.

Read More