‘తన ఐడియాను కాపీ కొట్టి సాయి రాజేష్ ‘బేబి’ అనే సినిమా తీశాడు.. సాక్ష్యాల‌తో స‌హా సాయి రాజేష్ మీద ‘బేబీ లీక్స్’ అనే బుక్ అందుబాటులోకి తెచ్చాను‘ అంటున్నాడు ‘ప్రేమించొద్దు’ సినిమా దర్శకుడు

Read More