దక్షిణాదిలో అత్యంత ప్రతిభావంతమైన నటుల్లో దుల్కర్ సాల్మన్ ఒకడు. మళయాలంలో స్టార్ హీరో హోదాలోఉన్నాడు. అదే టైమ్ లో మంచి కథలు వస్తే ఇతర భాషల్లోనూ నటిస్తున్నాడు. తెలుగులో మహానటి, సీతారామంతో తనదైన ముద్రను

Read More