మాస్ మహరాజ్ అనగానే వెంటనే గుర్తొచ్చే సినిమాలు కొన్ని ఉంటాయి. అలాంటి వాటిలో మొదటి వరుసలో ఉండే సినిమా వెంకీ. శ్రీను వైట్ల డైరెక్ట్ చేసిన ఈ మూవీ అవుట్ అండ్ అవుట్ హిలేరియస్

Read More